Maate Vinadhuga Lyrics


Singer.           :Sid Sriram
Singer            :Sid Shriram
Music             :Jakes Bejoy
Song Writer :Krishna Kanth
Maate VinadhugaLyrics From Telugu Movie "Taxiwala". Starring Vijay Deverakonda, Priyanka jawalkar. The Music of Maate Vinadhuga song is composed by Jakes Bejoy, while its lyrics were written by Krishna Kanth and it is Produced by Sid Sriram. Taxi waala directed by Rahul Sankrityan




Maate Vinadhuga Song Lyrics in Telugu





మాటే వినదుగ (2)..
మాటే వినదుగ (2)..పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయనమె పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే…ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపేరే తుడిచే కారే కన్నీరే… ఓ
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం….
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం…పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయనమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపేరే తుడిచే కారే కన్నీరే…చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవా మిగిలుంటే… హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా
నీడలా వీడక సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ
నడుచునులే, బండి నడుచునులే
దారే మారిపోనీ, ఊరే మర్చిపోనీ
వీడకులే, శ్రమ విడువకులే…తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వాన
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం…మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం…మాటే వినదుగ (2)..
మాటే వినదుగ (2)..
పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయనమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
మరు జన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులే గుండెపై రాలెనా





Maate Vinadhuga Song Lyrics in English





Maate vinadhuga... mate vinadhuga





Perige vegame
Taghile meghame
Asale aagadu ee paruge
Okate gamyame daarulu veerule
Payaname nee panile





Arere puduthu modale
Malupu kudupu neede
Aa addhame chupenu
Brathukulalo theereyyy
Aa wipere thudiche caare kannireyy





Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam digaduga digaduga vegam
Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam vegam vegam





Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam digaduga digaduga vegam
Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam vegam veagam





Perige vegame
Taghile meghame
Asale aagadu ee paruge
Okate gamyame daarulu veerule
Payaname nee panile





Arere puduthu modale
Malupu kudupu neede
Aa addhame chupenu
Brathukulalo theereyyy
Aa wipere thudiche caare kannireyy





Chinna chinna chinna navvule
Vedhakadame brathukante
Konni anudholanaa panchava migulunte... hoo hoo





Needhane snehame
Nee manassu chupuraa
Needala veedaka
Saayanne nerpuraa





Kashtalani raani
Jebe khali kaani
Naduchunule bandi naduchunule
Dhaare maariponi
Oore marchiponi
Veedakule shrama veduvakule





Thadi aare edha pai
Musirenu megham
Manasantha thadisela
Kurise vaanaa





Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam digaduga digaduga vegam
Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam vegam vegam





Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam digaduga digaduga vegam
Maate vinadhuga vinadhuga vinadhuga
Vegam vegam vegam





Perige vegame
Taghile meghame
Asale aagadu ee paruge
Okate gamyame daarulu veerule
Payaname nee panile





Arere puduthu modale
Malupu kudupu neede
Maru janmatho parichayam
Anthalaa paravasham
Rangu chinukule gundepai raalena


Comments

Popular posts from this blog

Suklam Baradharam Vishnum Lyrics in Telugu and English

डीजे रीमिक्स गाना डाउनलोड

Bhagyada Lakshmi Baramma Lyrics in Malayalam || English