Posts

Showing posts with the label namalu

Govinda Namalu Lyrica in Telugu and English

Image
Govinda Namalu Lyrica in Telugu and English.గోవింద నమలు లిరిక తెలుగు మరియు ఆంగ్లంలో. Srinivasa Govinda Namalu Weapon : Shankha, Chakra Symbols : Namam Mount : Garuda Affiliation : Maha Vishnu Abode : Vaikuntam, Tirumala Mantra : Om Namo Venkatesaya, Om Namo Narayana Govinda Namalu Lyrica in Telugu and English Govinda Namalu Lyrica in Telugu Govinda Namalu Lyrica in English Govinda Namalu Lyrica in Telugu గోవింద నామావళి శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన...