gunna gunna mamidi song lyrics in telugu
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆదడుకునే ఆటకి గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆదడుకునే ఆటకి జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో అరె జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట అటు చేమంతి చెట్టు కింద చెంచ...